Home / theatre Issue
Bandla Ganesh Sensational Tweet While Dil Raju Press Meet: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనే విషయం తెలిసిందే. సినిమాలు, రాజకీయాలపై తరచూ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన ఎన్నో విమర్శలు, ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా బర్నింగ్ ఇష్యూలపై వ్యంగ్యంగా, సెటైరికల్‌గా కామెంట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా దిల్ రాజు ప్రెస్ తర్వాత బండ్ల గణేష్ ఓ ట్వీట్ వదిలారు. ప్రస్తుతం ఇది […]