Home / TGSRTC
Minister Ponnam Prabhakar Key Decision About RTC Employees: కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మే 5, మే 6వ తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా చర్చిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమంతో పాటు ప్రయాణికుల సౌకర్యం కోసం పనిచేయాలన్నారు. గత పదేళ్లుగా ఆర్టీసీ నిర్వర్యమైందని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ గాడిలో […]
TGSRTC: రాష్ట్రంలోని పెద్ద రైల్వేస్టేషన్ ఒకటి. రోజు వందల కొద్ది రైళ్లు, లక్షల సంఖ్యలో ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి జరగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే స్టేషన్లో ఉన్న 10 ప్లాట్ ఫాంలు రైళ్ల రాకపోకలకు సరిపోవడం లేదు. దీంతో రైళ్లను గంటల తరబడి సిటీ శివార్లలో ఆపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ పై భారీగా ఒత్తిడి […]
May Day: ఈ నెల 7 సమ్మె దిగుతున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే సమ్మెపై కార్మికులంతా మరోసారి ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేడే సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంతాలతో సమ్మె చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి వస్తోందని.. ఇలాంటి సమయంలో తప్పుడు మాటలు నమ్మి సమ్మెకు వెళ్తే సంస్థకు భారీగా ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. కార్మికులకు […]
3,038 Jobs in Telangana RTC: తెలంగాణ ఆర్టీసీలో 3,038 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని పేర్కొన్నారు. వీటి భర్తీ అనంతరం కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని చెప్పారు. రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో జరిగిన కార్యక్రమంలోని పాల్గొని ప్రకటించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా […]
TGSRTC to operate 3000 special buses for Maha Shivaratri: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 26న మహాశివరాత్రి కాగా, 24 నుంచి 28 వరకు ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. శ్రీశైలానికి 800, వేములవాడకు 714 ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు […]
VIJAYA Offers 10% Discount on Vijayawada Route: టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది. విజయవాడ రూట్లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులు ఈ మార్గాల్లో దాదాపు 8 నుంచి 10శాతం వరకు చార్జీల్లో రాయితీ పొందవచ్చు. ఈ రాయితీలో భాగంగా లహరి నాన్ ఎసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 […]