Home / subham movie
Samantha Subham Movie Locks OTT Release Date: స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘శుభం’. ఆమె స్థాపించిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన తొలి చిత్రమిది. హారర్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ 9న థియేటర్లలోకి విడుదలై మంచి విజయం సాధించింది. సినిమా బండి ఫేం ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హర్షిత్ మల్గిరెడ్డి, శ్రీయ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ వంటి […]
Samantha Emotional about Her Father Death: సెలబ్రిటీస్ కు కుటుంబం ఎంత ముఖ్యమో అభిమానులు కూడా అంతే ముఖ్యం. సినిమా కోసం ఎంత బాధను అయినా దిగమింగి పైకి నవ్వుతూ కనిపిస్తారు. షూటింగ్ సమయంలో సెలబ్రిటీస్ తమ కుటుంబ సభ్యులను కోల్పోయినా కూడా ఆ బాధను దిగమింగి.. నిర్మాతలకు నష్టం రాకుండా షూటింగ్ చేసిన సందర్భాలను ఎన్నోసార్లు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత సైతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కున్నట్లు తెలిపింది. సామ్ […]
Samantha’s Subham Movie 1st Day Collection: హీరోయిన్ సమంత లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు సినిమాలో నటించింది. చివరిగా ఖుషి చిత్రంతో అలరించి ఆమె ఏడాదిన్నర తర్వాత ‘శుభం’తో వచ్చింది. ఆమె సొంత బ్యానర్ ట్రాలాలా మూవీ పిక్చర్స్‌లో ఫస్ట్ సినిమా శుభం రూపొందింది. దీనికి నిర్మాత వ్యవహరించడమే కాదు ఓ చిన్న పాత్రలో మెరిసింది. మే 9న ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా […]
Samantha: స్టార్ హీరోయిన్ సమంత కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. అవునా.. నిజమా.. మళ్లీ పెళ్లి చేసుకోబోతుందా.. ? అని ఆశ్చర్యపోకండి. ఆమె కొత్త ప్రయాణం.. నిర్మాతగా మొదలుపెట్టింది. గతేడాదిలోనే సామ్ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించినట్లు చెప్పుకొచ్చింది. ఈ బ్యానర్ లోనే ఆమె మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసింది. ఆ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కింది లేదు. ఇందులో సామ్ ప్రధాన పాత్రలో నటిస్తుందని తప్ప […]