Home / Singapore
:ప్రపంచాన్ని గడగడ వణించిన కరోనా మరో మారు తిరిగబెట్టిందా అంటే అవుననే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల సింగపూర్‌లో కోవిడ్ -19 కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నెల 5 నుంచి 11 వరకు చూస్తే ఏకంగా 25,900 కేసులు పెరిగిపోయాయి.
20 ఏళ్లలో తొలిసారిగా, సింగపూర్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన మహిళకు మరణశిక్ష విధించబోతున్నారని, ఉరిశిక్షలను నిలిపివేయాలని స్థానిక మానవ హక్కుల సంస్థ ప్రభుత్వాన్ని కోరింది.50 గ్రాముల (1.76 ఔన్సుల) హెరాయిన్ అక్రమ రవాణాకు పాల్పడిన 56 ఏళ్ల వ్యక్తిని బుధవారం ఆగ్నేయాసియా నగర-రాష్ట్ర చాంగి జైలులో ఉరితీయబోతున్నట్లు స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్ఫార్మేటివ్ జస్టిస్ కలెక్టివ్ (TJC) తెలిపింది.
సింగపూర్‌లో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత ఏడాది ఆత్మహత్యలు 22 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. క్రితం ఏడాదితో పోల్చుకుంటే ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయి. నగరంలోని ప్రజలు ఏదో తెలియని మానసిక వ్యాధితో బాధపడుతున్నారని స్థానిక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
Tangaraju: భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్యను సింగపూర్ ప్రభుత్వం ఉరి తీసింది. గంజాయి అక్రమ రవాణా కేసులో.. శిక్ష అనుభవిస్తున్న తంగరాజుకు అక్కడి ప్రభుత్వం ఉరి శిక్ష విధించింది.
కోవిడ్ కు ముందు సింగపూర్‌కు చైనా టూరిస్టులు పెద్ద ఎత్తున వచ్చే వారు. ప్రస్తుతం ఆ స్థానాన్ని ఇండియా ఆక్రమించింది.