Home / Shiva Rajkumar
Shivaraj Kumar Look Test Completed: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఆర్సీ 16(RC16) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. దీనికి పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్, కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన […]