Home / sangareddy
Explosion In Industry: సంగారెడ్డి జిల్లా పాశమైలాంరంలోని సిగాచి ఫార్మాలో జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న జరిగిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంగా నిలిచింది. ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 37కి చేరింది. మరో 35 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 12 మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా ప్రమాదంలో 20 మంది కార్మికుల జాడ తెలియలేదు. […]
Chemical Factory Blast in Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు చోటుచేసుకోగా.. 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. అయితే పరిశ్రమలో ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. తీవ్రగాయాలైన వారిని పటాన్చెరులోని ఓ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. […]