Home / Rush
18 Hours time for Tirumala Darshan: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఓవైపు స్కూళ్లు, కాలేజీలు తెరచుకున్నా, మరోవైపు వర్షాలు పడటంతో. వ్యవసాయ పనులు ప్రారంభమైనా తిరుమలకు భక్తులు ఇంకా భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా ఉంది. ఈనేపథ్యంలో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుమలకు వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల ఏటీజీహెచ్ వరకు భక్తులు […]
Devotees Rush in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్కూళ్లు ప్రారంభమైనా, పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోయినా ఇంకా భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే నిన్న, ఇవాళ వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల నారాయణగిరి వనం, సేవాసదన్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో సర్వదర్శనం చేసుకునే భక్తులకు 24 గంటల […]
Devotees: వేసవి సెలవులు ముగియనుండటం, శుభకార్యాలు, పెళ్లిళ్లు జరుగుతుండటంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోయింది. ఇవాళ ఉదయం సమయానికి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం వరకు పడుతోంది. దీంతో క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు […]