Home / RRR Movie
RRR gets honorary mention as The Academy announces new Stunt Design category: చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఆస్కార్ది మొదటి స్థానం. ప్రతి నటుడు తన జీవితంలో ఒక్కసారైన ఆస్కార్ అవార్డును గెలవాలనుకుంటారు. ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే ఈ అకాడమి అవార్డుల్లో తాజాగా కొత్త కెటగిరి చేరనుంది. ఇకపై స్టంట్ డిజైన్ క్యాటరగిరిలోను ఆస్కార్ అవార్డును ఇవ్వనున్నట్టు స్వయంగా అకాడమీ ప్రకటించింది. 2027 నుంచి విడుదలైన […]