Home / RJD
Former CM Lalu Prasad elected as RJD president Again: రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడిగా మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి ఎంపికయ్యారు. శనివారం జాతీయ అధ్యక్షుడిగా పార్టీ నేతలు సర్టిఫికెట్ అందజేశారు. పట్నాలోని బాపు ఆడిటోరియంలో ఆర్జేడీ కార్యవర్గ సమావేశం జరిగింది. రామచంద్ర పుర్వే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లాలూను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. త్వరలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. లాలూ ప్రసాద్ నాయకత్వంలో పార్టీ మరోసారి ఎన్నిలకు […]
Tejashwi Yadav: బీహార్‌కు చెందిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతుండగా ఓ డ్రోన్ ఆయన మీదకు దూసుకొచ్చింది. ఇది చూసి అతడు షాక్ అయ్యారు. దాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆదివారం పాట్నాలోని గాంధీ మైదానంలో ‘వక్ఫ్ బచావో, సంవిధాన్ బచావో’ నినాదంతో బహిరంగ సభ జరిగింది. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతుండగా సభను కవర్ చేసేందుకు ఏర్పాటు […]
Truck hits Tejashwi Convoy: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ కు పెను ప్రమాదం తప్పింది. తేజస్వీ యాదవ్ కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదంలో సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. కాగా తేజస్వీ యాదవ్ రాత్రి 1.30 గంటల సమయంలో మాధేపుర నుంచి పాట్నాకు వెళ్తుండగా ఘటన జరిగింది. హైవేపై టీ తాగేందుకు వీరంతా ఓ చోట ఆగారు. తేజస్వీ యాదవ్, […]
Lalu Prasad Yadav Suspended his Son Tej Pratap from RJD: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం నెలకొంది. రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకైన తేజ్ ప్రతాప్ యాదవ్ ను బహిష్కరించారు. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాజకీయ పార్టీ నుంచే కాక, తన కుటుంబం నుంచి కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ ను వెలేస్తున్నట్టు లాలూ ప్రసాద్ యాదవ్ తన అధికారిక ఎక్స్ […]