Home / Ration dealers
Minister Nadendla Manohar holds review with Collectors and Civil Supplies Department officials : ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలు లేకుండా ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ చేపడుతుందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం విజయవాడలో కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు జూన్ 1వ తేదీ నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీకి సిద్ధం […]