Home / Rashmi Gautham
Rashmi Gautham: యాంకర్ రష్మీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా రష్మీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ షో కన్నా ముందు పలు సీరియల్స్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. ఆ తరువాత గుంటూర్ టాకీస్ ద్వారా హీరోయిన్ గా మారి.. మంచి విజయాన్ని అందుకుంది. అప్పుడప్పుడు సినిమాలతో పలకరిస్తుండే రష్మీ… జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం నడుపుతూ మరింత గుర్తింపు […]