Home / Rakul Preeth Singh
Rakul Preeth Singh: ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అందం ఉన్నంతవరకే అభిమానం అయినా.. అవకాశాలు అయినా. ఒక్కసారి ఆ అందం కరిగిపోయింది అంటే పట్టించుకొనే నాధుడు ఉండడు అనేది నమ్మదగ్గ నిజం. అందుకే హీరోయిన్స్ ఎప్పుడూ అందం కోసం ఆరాటపడుతూనే ఉంటారు. ఎప్పటికప్పుడు వర్క్ అవుట్స్ అని , డైట్ అని తిండి మానేసి కడుపు కాల్చుకొని ఆ అందాన్ని కాపాడుకుంటున్నారు. ఇంకా మరికొంతమంది సర్జరీల మీద ఆధారపడుతున్నారు. ముక్కు వంకర .. […]