Home / Pune
9 People Died in Pune Accident: మహారాష్ట్ర లోని పూణె జిల్లాలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జేజూరి- మోర్గాన్ హైవేపై టెంపోను కార్ ఢీకొంది. ప్రమాదంలో ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు చేరుకుని క్షతగాత్రులను జేజూరిలోని శాంతాయ్ ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. రహదారి పక్కన టెంపోను ఆపి రిఫ్రిజిరేటర్ ను దింపుతుండగా.. వేగంగా […]
Pune law student Arrested : భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై విద్యార్థిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పుణెకు చెందిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోలీసులు డిలీట్ చేశారు. దీంతో ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పుణెకు చెందిన లా విద్యార్థిని షర్మిస్తా పనోలి గురుగ్రాంలో ఉంటున్నారు. కొద్దిరోజుల కింద ఆమె ఆపరేషన్ సిందూర్‌పై స్పందించింది. ఓ వీడియోను ఈ నెల 14న తన ‘ఎక్స్’ […]
7 months old pregnant women died due to hospital denied treatment for lack of money: రూ.10 లక్షలు చెల్లించకపోవడంతో ఓ నిండు గర్భిణి ప్రాణాలు విడిచింది. చికిత్సకు ముందే డబ్బులు చెల్లించాలని ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేశారు. డబ్బు చెల్లించకపోవడంతో వైద్యానికి నిరాకరించారు. ఈ క్రమంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆమె మృతిచెందింది. మహారాష్ట్రలోని పూణెలో ఈ ఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్సీ అమిత్ గోర్ఖేకు ప్రైవేట్ సెక్రటరీగా […]