Home / pooja hegde
పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన ఒక మూవీలో నటిస్తుంది. చివరగా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటించగా .. ఆ మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
టాలీవుడ్ బుట్టబొమ్మ, స్టన్నింగ్ బ్యూటీ పూజాహెగ్డే మరోసారి తన రొమాంటిక్ లుక్స్తో నెటిజన్లను ఉర్రూతలూకిస్తోంది. తాజాగా పూజా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల్లో థైస్ కనిపించేలా బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్లో హాలీవుడ్ జేమ్స్బాండ్ సినిమాల్లో హీరోయిన్లా కనిపిస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రం #SSMB28 ఆలస్యమైంది
తెలుగు సినీ పరిశ్రమలో సైమా అవార్డ్స్ 2022 గెలుచుకున్నద నటీనటులు వీరే. ఉత్తమ నటుడు అవార్డు పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ అందుకున్నారు.