Home / Plane Accident
Smoke and Fire in American Airlines Flight: అమెరికాలో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో విమానం ఇంజిన్ నుంచి పొగ, మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం నిన్న ఉదయం లాస్ వేగాస్ ఎయిర్ పోర్ట్ నుంచి నార్త కరోలినాకు బయల్దేరింది. విమానం […]
Boston: మరో ఘోర విమాన ప్రమాదం తప్పింది. నిన్న అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఘటన మరిచిపోక ముందే మరో విమానం త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని బోస్టన్ లో ఇవాళ జరిగింది. అమెరికాలోని బోస్టన్ లో లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రన్ వే పై ఓ విమానం అదుపుతప్పింది. రన్ వే నుంచి జారి పక్కకు దూసుకుపోయింది. ఘటనలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో […]
PM Modi Visits Ahmedabad Plane Crash Spot: అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రమాదం జరిగిన మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా విమాన ప్రమాద వివరాలను అధికారుల వద్ద అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడి సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోదీ పరామర్శించారు. […]