Home / NRI
High Court Notice to Jhansi Reddy: పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అత్త ఝాన్సీరెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డితోపాటు ఆమె భర్త రాజేందర్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డి 2017లో తొర్రూరు మండలం గుర్తూరులో 75 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసిందని దామోదర్‌రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఝాన్సీరెడ్డికి పాస్‌బుక్ మంజూరు చేశారని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, […]