Home / Nithin
Nithin Robinhood Postponed: నితిన్ హీరోగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. భీష్మ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోవస్తున్న చిత్రమిది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ మూవీ మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ […]
Robinhood Teaser Out: నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాబిన్ హుడ్’. భీష్మ వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది. దీంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. మొదటి నుంచి ఈ సినిమా అంచనాలు […]
Thammudu Movie Locks Shivaratri 2025 Release: హీరో నితిన్‌కు ఈమధ్యకాలంలో చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఒకప్పుడు వరుస హిట్స్‌తో దూసుకుపోయిన ఈ హీరోని ప్రస్తుతం వరసు ప్లాప్స్ వెంటాడుతున్నాయి. అయినా ఫలితాలతో సంబంధం లేకుండ వరుస సినిమాలు చేస్తున్నాడు నితిన్. చివరిగా ఎక్స్ట్రార్డినరి చిత్రంలో డిజాస్టర్ చూశాడు. దీంతో ఈసారి ఎలాగైన మంచి హిట్ కొట్టడానికి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో రెడీ అయ్యాడు. అలా అతడు నటిస్తున్న చిత్రం తమ్ముడు. తాజాగా ఈ మూవీ […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీలో నితిన్ సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నారు.
యంగ్ హీరో నితిన్.. ప్రస్తుతం ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" అనే సినిమా చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో నితిన్ కు జోడిగా లేటెస్ట్ సెన్షేషన్ శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. 2020లో 'భీష్మ' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరో మళ్లీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ని సాధించలేకపోయాడు. 'భీష్మ' తర్వాత వచ్చిన 'రంగ్ దే' యావరేజ్ గా నిలవగా, గత ఏడాది విడుదలైన 'మాచర్ల నియోజకవర్గం' తీవ్రంగా నిరాశపరిచింది.
యంగ్ హీరో నితిన్, రష్మిక కలిసి నటించిన సినిమా ‘భీష్మ’. 2020 లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. వరుస వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కి ఈ మూవీ మంచి హిట్ ఇచ్చిందని చెప్పాలి. కాగా ఇప్పుడు ఈ ట్రియో కాంబినేషన్ మరోసారి చేతులు కలినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఉగాది కానుకగా వీరు చేయబోతున్న సినిమా గురించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.
హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ క్రికెటర్ మిథాలీ, నటుడు నితిన్ వేర్వేరుగా భేటీ అయ్యారు. నోవాటెల్ హోటల్లో సుమారు గంట పాటు వీరిద్దరితోఆయన చర్చించారు.
హీరో నితిన్ మూవీ మాచర్ల నియోజకవర్గంలో చిత్రంలో సముద్రఖని రాజప్ప అనే ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సినిమాలోని అతని లుక్‌ని గురువారం విడుదల చేసారు.సముద్రఖని ఎవరివైపో సీరియస్‌గా చూస్తూ పేపర్‌పై సంతకం చేస్తూ కనిపించాడు. అతని గెటప్ సాంప్రదాయకంగా ఉన్నప్పటికీ, లుక్స్ భయపెడుతున్నట్లు వున్నాయి.