Home / Nagpur
Ind Vs Aus 1st Test: Ind Vs Aus 1st Test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియాకు శుభారంభం లభించింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టేస్టులో ఆస్ట్రేలియాను ఇన్సింగ్స్ 132 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ విజయంతో.. భారత్ టెస్టు సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో మూడు రోజుల్లోనే ఆట ముగిసింది.
IND vs AUS Test: నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పై చేయి సాధించింది. ప్రస్తుతం టీమిండియా 144 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఓ దశలో రెండో రోజు ఆసీస్ పై చేయి సాధించేలా కనిపించినా.. చివరికి బ్యాటర్లు రాణించండంతో భారత్ మెరుగైన స్కోర్ సాధించింది. మెుదట్లో వికెట్లు కోల్పోయిన భారత్.. చివర్లో పట్టుదలతో రాణించింది. చివర్లో జడేజా, అక్షర్ బ్యాటింగ్ తో భారత్ భారీ ఆధిక్యంలోకి వెళ్లింది.
Rohit Sharma: బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. మరో రికార్డును సొంతం చేసుకున్నారు. భారత్ క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కు సాధ్యం కాని రికార్డును రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో రోహిత్ ఈ రికార్డును అందుకున్నాడు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఎమ్మెల్యే సరోజ్ బాబులాల్ అహిరే సోమవారం శీతాకాల సమావేశాల మొదటి రోజున తన నవజాత శిశువుతో మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు.
ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రకటించిన 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలనే సవాలు లక్ష్యం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మెట్రో వార్ధా రోడ్లో 3.14 కి.మీ పొడవైన డబుల్ డెక్కర్ వయాడక్ట్ మెట్రోను రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది.
దేశాభివృద్ధి మహిళలతోనే సాధ్యమవుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ స్పష్టం చేశారు. దేశ ఐక్యమత్యాన్ని వ్యతిరేకించే శక్తులు సనాతన ఆచారాలు, ధర్మానికి అడ్డుంకులు సృష్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు