Home / murder case
AP Crime News: వైవాహిక జీవితాల్లో మనస్పర్థలు పెరిగిపోతున్నాయి. దీంతో క్షణాకావేశంలో కొందరు భార్యలు పక్కాప్లాన్‌తో భర్తలని అతి కిరాతకంగా హతమరుస్తున్నారు. ఆ తర్వాత దానిని హత్యగా, ప్రమాదాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో మరోసారి వెలుగులోకి వచ్చింది. భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన దారుణ ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. నూనెపల్లెకు చెందిన రమణయ్య (50)కు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో […]
Son killed parents for property: రోజురోజుకూ విలువలు దారుణంగా తయారవుతున్నాయి. ప్రాణం అంటే లెక్క లేకుండా పోతోంది. డబ్బు కోసం ఏకంగా సొంత వాళ్లను సైతం చంపేందుకు వెనకడుగు వేయడం లేదు. ఆవేశంలో ఏం చేస్తున్నామో తెలియకుండా పోతోంది. చిన్న చిన్న కారణాలకే అన్నదమ్ములు, తల్లిదండ్రులు, తోబుట్టువులను సైతం హత్య చేస్తున్నారు. తాజాగా, ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిలో వాటా విషయంలో వచ్చిన ఘర్షణలో కుమారుడు ఏకంగా తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేశాడు. […]
Karnataska Ex DGP murder case Issue: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆయనను కత్తితో పొడిచి చంపే ముందు ఆయన కళ్లల్లో కారం పొడి చల్లింది. ఆ తర్వాత పొడిచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే మాజీ డీజీపీని తన భార్య చంపిన తర్వాత తానే స్వయంగా మరో పోలీసు అధికారి భార్యకు ఫోన్ చేసి తన భర్తను చంపినట్లు చెప్పింది. దీంతో ఈ కేసులో మాజీ […]