Home / movie review
Varasudu: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పెద్ద సినిమాల జోరు మెుదలవుతుంది. అందులో భాగంగానే తమిళంలో నేడు విడుదలైంది విజయ్ నటించిన వారిసు సినిమా. ఈ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపి నిర్మించారు. తెలుగులో వారసుడిగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. కథ ఏంటంటే? సినిమా టైటిల్ కి తగిన విధంగానే ఈ కథ ఉంటుంది. రాజేంద్రన్(శరత్ కుమార్) ఓ పెద్ద వ్యాపారవేత్త. […]
Dhamaka Movie: క్రాక్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ, ఖిలాడితో డీలా పడ్డాడు. కాగా తాజాగా మాస్ మహారాజ రవితేజ నటించిన ధమాకా. ఈ సినిమాలో శ్రీలీల రవితేజకు జోడీగా నటించింది. డైరెక్టర్ త్రినాథరావు, రైటర్ ప్రసన్నకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ మీద కూడా ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్లుగానే ధమాకా సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ వీడియోలు పోస్టర్లు కూడా అంతా సినిమా మీద […]
Black Panther Wakanda Forever Movie Review: మార్వెల్ స్టూడియోస్ సమర్పిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. 2018లో వచ్చిన ’బ్లాక్ పాంథర్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. మొదటి భాగం ఊహించిన దాని కంటే ఎక్కువ సక్సెస్ కావడంతో పాటు అవెంజర్స్: ఇన్‌ఫినిటీ వార్, అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమాల్లో బ్లాక్ పాంథర్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై […]
సమంత ఎంట్రీ మూవీలో చాలా సింపుల్‌గా ఉందని, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ చాలా బాగా నటించినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్‌లో సమంత మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.
Movie Review : ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు ఉన్న క్రేజ్ పెద్ద సినిమాలకు లేదు.చిన్న కినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాలిసినవసరం లేదు.కథ బాగుంటే సినిమా ఖచ్చితంగా హిట్ టాక్ ముద్ర వేపించు.ఈ సినిమా యంగ్ డైరెక్టర్ రాజ్ విరాట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ విడుదల అయ్యాక ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేపించుకున్నాయి.ఈ సినిమా..తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.మరి “బొమ్మ బ్లాక్ బాస్టర్ […]
Prince Movie Review: జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం ప్రిన్స్. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించాడు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడ్డాయి. దీనితో సినిమా టాక్ బయటకు వచ్చింది. కొందరేమో ఈ సినిమా యావరేజ్ అని, ఇంకొందరేమో సూపర్ అని, మరి కొందరైతే సెకండ్ హాఫ్ అదిరిపోయిందని, తెగ నవ్వించేశారని అంటున్నారు. మొత్తానికి ప్రిన్స్ మూవీకి […]
Kantara: సినిమాను భాషతో సంబంధం లేకుండా సినీలవర్స్ ఆదరిస్తుంటారు. సినిమా బాగుంది అంటే చాలు ఏ భాష చిత్రాన్నైనా ఆదిరిస్తుంటారు తెలుగు ప్రజలు. కన్నడ చిత్రపరిశ్రమ నుండి విడుదలైన మరో చిత్రరాజం “కాంతార”. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ అనువాదరూపంలో విడుదల చేసింది. కథేంటంటే.. భోగభాగ్యాలు ఉన్న ఓ రాజు ఏదో తెలియని లోటుతో మదనపడుతూండేవాడు. ఆయన ప్రశాంతతను వెతుక్కుంటూ పయనిస్తుండగా అడవిలో కనిపించిన ఓ […]
Swathimutyam Review : నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇద్దరి కొడుకుల్లో పెద్ద కొడుకు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యారన్న విషయం మనకి తెలిసిందే.సాయి శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా మాస్, యాక్షన్ సినిమాలు చేస్తున్నారు.రెండో కొడుకు బెల్లంకొండ గణేష్ కూడా అన్న స్టైల్లోనే ఫాలో అవుతారని అందరూ అనుకున్నారు.కానీ, గణేష్ డిఫరెంట్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు.ఆ సినిమానే ‘స్వాతిముత్యం’.ఈ కాన్సెప్ట్‌తో సినిమాను ఎంటర్‌టైనింగ్‌గా చేశామని చిత్ర యూనిట్ చెప్పటంతోపాటు […]
The Ghost Movie Review: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ ఈ చిత్రంలో నటించారు. కాగా ది ఘోస్ట్ చిత్రాన్ని ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. కాగా ఆడియన్స్ ఈ మూవీపై ఎలా స్పందిస్తున్నారో చూసేద్దామా. సినిమా కథేంటంటే.. ఇంటర్ పోల్ ఆఫీసర్స్ […]
God Father: మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ మూవీ వచ్చేసింది. కాగా ఈ మూవీ రివ్యూ ఏంటో ఓ సారి చూసేద్దామా. చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘గాడ్ ఫాదర్. సత్యదేవ్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రముఖ పాత్రల్లో నటించగా నయనతారా ఈ సినిమాలో చిరంజీవితో జంటకట్టింది. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా […]