Home / Los Angeles protest
Trump Pauses Immigration Arrests: అక్రమ వలసదారుల అరెస్టులకు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. వలస సేవలు, సుంకాల విభాగం అధికారులు అరెస్టు చేయడానికి వ్యతిరేకంగా అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అరెస్టుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వలసదారులు ఎక్కువగా పనిచేస్తున్న ఏంజెలెస్‌లో వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలుగకుండా త్వరలో ఓ ఉత్తర్వును జారీ చేస్తానని ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే […]
Protest in Los Angeles: లాస్ ఏంజెల్స్ నగరంలో అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అక్రమ వలసదారులను ఏరివేయడానికి ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో అక్కడ అగ్గి రాజుకుంది. ఈ నేపథ్యంలో అల్లర్లను చల్చార్చేందుకు మరో రెండు వేల మంది నేషనల్ గార్డ్స్ ను లాస్ ఏంజెల్స్ కు తరలించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. గత మూడు రోజులుగా లాస్ ఏంజెల్స్ నగరం తగలబడుతూనే ఉంది. అక్రమ వలసదారులను ఏరివేయడానికి […]
Trump serious on Los Angeles protest: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో వలసదారులు ఆందోళనలు చేస్తున్నారు. దాడులతో నగరం రణరంగంలా మారింది. సిటీలోని వాణిజ్య ప్రాంతం డౌన్టౌన్లో ఎవరూ గుమికూడ వద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి వ్యతిరేకంగా ఆందోళన జరగుతున్నాయి. 2 వేల మంది ఆందోళనకారులు డౌన్‌టౌన్‌లోని ప్రధాన హైవే నిరసన చేపట్టారు. సెల్ఫ్‌డ్రైవింగ్ కార్లకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులు పోలీసులపై దాడికి యత్నించారు. చాలా పోలీసు వాహనాలు […]