Home / latest health news
ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, ఇతరత్రా కారణాలతో ఎంతో మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చిన్న వయసు వారి నుంచి పెద్దవారి వరకు పలు అనారోద్య సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో ముఖ్యంగా గుండెకి సంబంధించిన సమస్యలతో సతమతమవుతున్నారు.
Intermittent Fasting: ప్రస్తుతం కాలంలో చాలామంది బరువు తగ్గడానికి ఉపవాసం ఉంటున్నారు. రోజులో చివరి భోజనానికి, మరుసటి రోజు తొలి భోజనానికి మధ్య ఎక్కువ విరామం ఇస్తారు.
ఒక్క కప్పు వేడివేడి టీ లేదా చాయ్ ఎంతో ఒత్తిడి అలసటతో కూరుకుపోయిన శరీరానికి నూతనోత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. ఒక కప్పు చాయ్ చాలు అమాంతం ఆ స్ట్రెస్ అంతా మరిచి కాస్త చిరునవ్వు చిందించడానికి మరల పనిలోకి వెళ్లడానికి.
భారతదేశం అనేక రకాల కాన్సర్ల నుంచి సవాళ్లు ఎదుర్కొంటోంది. చిన్నపిల్లల్లో కూడా భూతం బయటపడడం ఆందోళనను కలిగిస్తుంది. ఏటా దేశవ్యాప్తంగా 50,000 మంది పిల్లలు వివిధ రకాల కాన్సర్లతో బాధపడుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కల్లోలం మొదలయ్యింది. బూస్టర్ డోస్ వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. దీనితో మరో కొత్తరకం వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చింది. ముక్కు ద్వారా తీసుకునే ఇన్కోవాక్ వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
కోవిడ్ -19 నివారణకు నాసల్ వ్యాక్సిన్ వాడకాన్ని ఆమోదించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Health Tips : సాధారణంగా చలి కాలంలో ఎక్కువ బాధించే సమస్య కీళ్ల నొప్పులు. చల్లటి వాతావరణం సహజంగా కండరాలను మరింత బిగుతుగా చేస్తుంది. దీంతో చలి గాలికి నడవడం, కూర్చోవడం, పని చేయడం కొంతమేర కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వయసు పెరిగే ఎముకల్లో బలం తగ్గుతుండడంతో ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ తరుణంలోనే ఈ నొప్పులను కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి పోగొట్టవచ్చని ఆరోగ్య నిపుణులు […]
పసుపు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం వంటకాలలో మాత్రమే కాకుండా పసుపుని ఔషధం గానూ వాడతాం. పసుపులో ఉండే కర్కుమిన్ కారణంగా దానికి ఆ రంగు, శక్తి వచ్చింది. అదే విధంగా పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ
Health Tips : ప్రస్తుత కాలంలో మారుతున్న అహహరపు అలవాట్లు, తదితర కారణాల వల్ల ఎక్కువ మంది ఆధికా బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు జిమ్ లలో చెమటోడుస్తూ కష్టపడుతుంటారు. అందుకోసం ఆహారపు అలవాట్లను పూర్తిగా దూరం