Home / Kim Jong Un
ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ మొట్టమొదటిసారి తన కుమార్తెను బాహ్య ప్రపంచానికి పరిచయం చేశాడు. తన కుమార్తె చేయి పట్టుకొని క్షిపణులను పరిశీలిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కరోనా మహమ్మారితో రెండేళ్ల పాటు యావత్ ప్రపంచం అల్లాడినా, ఉత్తర కొరియాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఇటీవల అక్కడ కూడా వైరస్ విజృంభించిన విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే లక్షల మంది ప్రజలు జ్వరం బారినపడ్డారు.