Home / karnataka high court
ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన బ్లాక్ మరియు టేక్ డౌన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ట్విటర్ దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. కంపెనీ అభ్యర్ధనలో ఎలాంటి అర్హతలు లేవని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
భారతదేశంలో ఫేస్ బుక్ కార్యకలాపాలను మూసివేయడానికి ఆదేశాలు జారీ చేస్తామంటూ కర్ణాటక హైకోర్టు ఫేస్బుక్కు హెచ్చరిక జారీ చేసింది. సౌదీ అరేబియాలో ఖైదు చేయబడిన భారతీయ పౌరుడి కేసు విచారణకు సంబంధించి రాష్ట్ర పోలీసులకు ఫేస్బుక్ సహకరించడం లేదని ఆరోపించిన నేపధ్యంలో కోర్టు ఈ హెచ్చరిక జారీ చేసింది.
హత్యకేసులో పదేళ్ల శిక్ష అనుభవిస్తున్న నిందితుడికి పెళ్లి చేసుకునేందుకు కర్ణాటక హైకోర్టు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. నిందితుడి తల్లి నిందితుడి తల్లి తన కుమారుడు ప్రేమించిన యువతికి వేరొకరితో వివాహం జరుగుతుందనే భయంతో కోర్టును ఆశ్రయించింది.
తండ్రి సంపాదించిన ఆస్తులను అతని సంతానం కొడుకులు, కుమార్తెలు సమానంగా అనుభవించవచ్చు. అదేవిధంగా తండ్రి అప్పులు చేస్తే పిల్లలందరూ సమానంగా చెల్లించవలసివుందని న్యాయనిపుణులు చెబుతున్నారు