Home / Kaleshwaram project
Kaleshwaram Project Important Files Missing: కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన కీలక ఫైల్స్ మాయమైన అంశం ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ జరుపుతున్న జ్యుడీషియల్ కమిషన్ విచారణ తుది దశకు వచ్చిన వేళ.. ప్రాజెక్ట్ కు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ మిస్ అవ్వడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకంగా పని చేసిన అధికారులను విచారణ చేస్తున్నారు. ఇదిలా […]
Kaleshwaram Commission Investigation Started From Today: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేటి నుంచి మళ్లీ తన విచారణను కొనసాగించనుంది. పదిరోజుల పాటు సాగనున్న ఈ బహిరంగ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కమిషన్ 52 మందిని విచారించటంతో బాటు తదుపరి విచారణకు నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు కీలక నేతలకు నోటీసులు ఇచ్చే […]
తెలంగాణ దీర్ఘకాలిక కరువు సమస్యకు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంతిమ పరిష్కారమని నిరూపించబడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ ప్రచారం మరియు విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, ఇలాంటి రాజకీయ కుతంత్రాలను, విమర్శలను బీఆర్ఎస్ తట్టుకోగలదని ఆయన అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ చర్యలకి ఉపక్రమించింది.మేడిగడ్డ రిజర్వాయర్పై ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకి సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ జలసౌధ ఇరిగేషన్ కార్యాలయంలోని రెండు, నాలుగు అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు.
Kaleshwaram: కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు భారీ ఊరట లభించింది. ప్రాజెక్టు విషయంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు మూడో టీఎంసీ స్టేటస్ కో ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సవరించింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం స్టేటస్ కో ఉత్తర్వులను తుది తీర్పు వచ్చేలోపు అనుమతులపై నిర్ణయం తీసుకునేలా సవరిస్తూ.. మూడో టీఎంసీ అనుమతుల విజ్ఞప్తుల పరిశీలనకు గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీకి అనుమతి ఇచ్చింది. తుది ఉత్తర్వుల మేరకే అనుమతులు […]
బిఆర్‌ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి' వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు.
కేసిఆర్ ప్రభుత్వ పాలనపై ఘాటుగా విమర్శిస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరో అడుగు ముందుకేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి చోటుచేసుకొనిందని కాగ్ కు ఫిర్యాదు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని తేల్చి చెప్పింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్వెస్టిమెంట్ క్లియరెన్స్
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో రికార్డు స్థాయిలో వరద ప్రవాహం నమోదు అవుతోంది. లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ఫ్లో 28లక్షల 67వేల 650 క్యూసెక్కులుగా ఉంది. దీంతో లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.