Home / Jana Nayagan
Jana Nayagan: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాల నుంచి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే కొత్త పార్టీని స్థాపించిన విజయ్.. ప్రజలకు సేవ చేయడం కోసం.. సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఆయన అధికారికంగా చెప్పుకొచ్చాడు. ఇక ఫ్యాన్స్ కోసం చివరిగా ఒక్క సినిమా చేయాలనీ నిర్ణయించుకున్నాడు. ది గోట్ సినిమానే చివరిది అని చెప్పుకొచ్చినా.. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ది గోట్ తరువాత ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ […]
Thalapathy Vijay Jana Nayagan Release Date: కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జననాయగన్’. తెలుగులో జననాయకుడు. ఇది విజయ్ చివరి చిత్రమని టాక్. దీంతో ఈ మూవీ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ 69వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ అతిథి […]