Home / Iran Vs Israel
Iran vs Israel: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి. టెల్అవీవ్ దాడుల సందర్భంగా అంతర్జాతీయ వైమానిక సేవలను నిలిపివేసిన ఇరాన్.. తాజాగా పునరుద్ధరించింది. 20 రోజుల నిషేధం తర్వాత టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో తొలిసారిగా విదేశీ విమానం దిగింది. ఈ సందర్భంగా స్థానిక మీడియా వెల్లడించింది. అంతకుముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి […]
Benjamin Netanyahu Accepted Ceasefire between Iran vs Israel war: ఇరాన్‌తో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ పేర్కొన్నారు. ఎటువంటి అతిక్రమణ జరిగినా మళ్లీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతామని చెప్పారు. 12 రోజులుగా ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య భీకర వైమానిక దాడులు జరిగాయి. ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్లపై అమెరికా దాడి తర్వాత రెండుదేశాల మధ్య కాల్పుల విమరణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా […]
Benjamin Netanyahu Postpones his Son Wedding due to Iran – Israel War: దాడులు , ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇటు ఇజ్రాయెల్ అటు ఇరాన్ వ్యూహాత్మకంగా ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా టెహ్రాన్ ది సౌత్ పార్స్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే ఈ దాడి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు , ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఎవరికి ఎవరూ తీసిపోని రీతిలో […]