Home / india 2025
Covid -19: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఏలూరు కలెక్టరేట్లో నలుగురు ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ టీంలోని.. నలుగురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు గుర్తించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కరోనా కేసు నమోదైంది. కేరళలో ఉద్యోగం కోసం వెళ్లి వచ్చిన విద్యార్థికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ వార్డు […]