Home / IND vs NZ
India vs Newzealand champions trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో లీగ్ దశను భారత్ ఓటమి లేకుండా ముగించింది. ఆదివారం ఇండియా- కివీస్‌లో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఇండియా బౌలర్లు చుక్కలు చూపించారు. బౌలర్ల ధాటికి కివీస్ ఆటలాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. లక్ష్యఛేదనలో ఇండియా స్పన్నర్ల ధాటికి కివీస్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది. కేన్ […]
Shubman Gill: న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ20లో టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఈ మ్యాచ్ లో చరిత్ర సృష్టించింది. మరోపైవు ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా.. చెలరేగిన శుభ్ మన్ గిల్ విరాట్ కోహ్లీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు.
న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను భారత్ చేజిక్కించుకుంది. ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌ను కూడా 3-0 తేడాతో ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక టీ20 సిరీస్‌ను కూడా 2-1 తేడాతో కివీస్ ని మట్టికరిపించి దక్కించుకుంది.
IND vs NZ 3rd T20: భారత్ - న్యూజిలాండ్ మధ్య కీలక పోరుకు సిద్ధమైంది. గడిచిన రెండు టీ20ల్లో చెరో మ్యాచ్ గెలవగా.. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని రెండు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ కీలక పోరుకు.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా మారింది. చివరి పోరులో భారస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Ind Vs NZ 2nd T20 : లక్నోలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఫ్యాన్స్ కి ఫుల్ మజా ఇచ్చింది. 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కష్టపడిన టీమిండియా మరో బంతి మిగిలి ఉండగా విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టార్గెట్ చిన్నదే కదా అని ఈజీ విన్ అని అంతా భావించారు. కానీ ఇక్కడే […]
2nd T20: లక్నో వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. బౌలర్ల ధాటికి కివీస్ బ్యాట్స్ మెన్ బెంబేలెత్తారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. వరుస వికెట్లు కోల్పోయింది. ఇక మెుదటి మెుదటి టీ20లో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.
IND vs NZ 1st t20: మెుదటి టి20లో టీమిండియా బోల్తా పడింది. కివీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లు చేతులెత్తయడంతో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. అంతకుముందు బౌలింగ్ లో కూడా విఫలమైంది. కివీస్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేస్తారనుకుంటే.. చివర్లో అర్షదీప్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
1st T20: రాంచీ వేదికగా జరుగుతున్న మెుదటి టి20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్ తర్వాత నేడు మెుదటి టి20 జరగనుంది.
Ind vs Nz t20: న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు మ్యాచులు గెలిచి టీమిండియా ఉత్సాహంతో ఉండగా.. ఎలాగైన మెుదటి టీ20 మ్యాచులో గెలవాలని కివీస్ పట్టుదలతో ఉంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
India Rank: న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగులతో భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో భారత్ వన్డేల్లో మెుదటి స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ తో జరిగిన మూడో మ్యాచులో భారత్ తొలుత 386 పరుగులు చేసింది.