Home / ICC Women T20 World Cup 2026
Women’s T20 World Cup 2026 Schedule Out: మహిళల టీ20 వర్డల్ కప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ టోర్నీకి వచ్చే ఏడాది జూన్ 12వ తేదీన తెర లేవనుంది. ఐసీసీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. మెగా ఈవెంట్లో 12 జట్లు భాగం కానున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, పాక్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతోపాటు గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో 4 జట్లు వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించనున్నాయి. […]
Cricket: వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న విమెన్ టీ20 వరల్డ్ కప్ గ్రౌండ్స్ ను ఐసీసీ ఫైనల్ చేసింది. మొత్తం ఏడు వేదికల్లో ఈ మెగా టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపింది. అందుకుగాను ఎడ్జ్ బాస్టన్, హాంప్ షైర్ బౌల్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ లో మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మేరకు ఐసీసీ అఫీషియల్ వెబ్ సైట్ లో వివరాలు అందుబాటులో ఉంచింది. కాగా టోర్నమెంట్ […]