Home / Hrithik Roshan
War 2: ఆర్ఆర్ఆర్ సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా కన్నా ముందే ఎన్టీఆర్ బాలీవుడ్ లో పాగా వేయడానికి ఆలోచనలు చేస్తుండే వాడు. ఇక ఆర్ఆర్ఆర్ తరువాత వచ్చిన గుర్తింపుతో తారక్.. ఎట్టకేలకు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. మొదటి సినిమానే యష్ రాజ్ స్పై యూనివర్స్ లో చేస్తున్నాడు. బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం వార్ […]
War 2 Shooting Gets Postponed: బాలీవుడ్ ‘గ్రీక్ గాడ్’ హృతిక్ రోషన్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ‘వార్ 2’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో స్టార్ హీరో గాయపడినట్టు తెలుస్తోంది. ‘వార్ 2’ కోసం నార్త్ ఆడియన్స్ మాత్రమే కాదు సౌత్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ వార్ 2 కోసం కళ్లు కాయలు […]