Home / Haryana
చాలా మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ తర్వాత కూడ జాతీయ స్థాయి పరీక్లో విజయం సాధించడం కష్టంగా ఉంటోంది. హర్యానాకు చెందిన తనిష్క ఇంజనీరింగ్ మరియు మెడికల్ ప్రవేశ పరీక్షలను ఒకే సంవత్సరంలో సాధించగలిగింది.
గణనాథునికి 11 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం ఎంతో సందడిగా గణేషునికి వీడ్కోలు పలుకుతుంటాము. కాగా హర్యానాలో నిర్వహించిన బొజ్జగణపయ్య నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఏడుగురు వ్యక్తులు నీటమునిగి చనిపోయారు.
బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతదేహంపై పలు గాయాలు" ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొనడంతో ఆమె మృతిపై గోవా పోలీసులు గురువారం హత్య కేసు నమోదు చేశారు. ఫోగట్ 42, ఆగస్టు 23న గోవాలో అనుమానాస్పదంగా మరణించారు.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకురాలు మరియు నటి సోనాలి ఫోగట్ సోమవారం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఉత్తర గోవాలోని ఎస్టీ ఆంటోనీ ఆస్పత్రి నుంచి సోనాలి ఫోగట్ మృతి గురించి పోలీసులకు సమాచారం అందింది.
దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నారు. స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తులను స్మరించుకుంటున్నారు. అయితే స్వాంతంత్ర్య దినోత్సవం నాడే కాకుండా సాధారణ రోజుల్లో కూడ వారిని స్మరించుకుంటూ పూజలు చేసే దేవాలయం
హరియాణాలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్నందుకు ఓ డీఎస్పీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన హరియాణాలోని ఆరావళి పర్వత ప్రాంతంలో జరిగింది. ఆరావళి పర్వత ప్రాంతంలోని నూహ్ జిల్లా పచ్‌గావ్ సమీపంలో అక్రమ క్వారీలు కొనసాగుతున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో తావ్డూకు డివిజన్ డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్
నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యవస్థంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.