Home / Guntur District
Pharmacy Student Delivers Baby Girl at social welfare Hostel in Guntur district: 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని హాస్టల్లో ఆడబిడ్డకు జన్మనివ్వడం తీవ్ర కలకలం రేపింది. గుంటూరు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లో తన తోటి విద్యార్థిని సహకారంతో ప్రసవించింది. ఈ క్రమంలో బాధిత విద్యార్థినికి తీవ్ర రక్తస్రావం కాగా, హాస్టల్ సిబ్బంది, […]
గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాని వట్టి చెరుకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టింది. అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పురణాల ప్రకారం బ్రహ్మదేవుడికి ఉన్న శాపం కారణంగా బ్రహ్మకు పూజ చేయడం దోషం ఆ కారణంగా బ్రహ్మకు దేవాలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా అరుదు. అయితే ఏపీలోని గుంటూరు జిల్లా చేబ్రోలులో మాత్రం చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం ఉంది. మరి ఇంతటి అరుదైన దేవాలయం విశేషాలేంటో చూసేద్దాం.
నేనొక పిచ్చినా కొడుకును, జంతువును అని చెప్పుకుంటూ ఉండే వర్మ.. తాజాగా ఓ కాలేజీలోని విద్యార్థులకు సైతం ఇలాంటి పాఠాలే చెప్పుకొచ్చాడు. చదువుకొని బాగుపడాలి.. ఉన్నత స్థానంలో ఉండాలి అధిక డబ్బు సంపాధించాలి అనేవి తన దృష్టిలో వేస్ట్ అని చెప్పుకొవచ్చారు.
Ambati Rambabu: సత్తెన పల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కోర్టు షాక్ ఇచ్చింది. అంబటి పై కేసు నమోదు చేయాలని పోలీసులకు గుంటూరు జిల్లా కోర్టు ఆదేశించింది. సంక్రాంతి సందర్బంగా అంబటి నేత్రుత్వంలో ‘వెఎస్సార్ సంక్రాంతి లక్కీ డ్రా’ పేరుతో టికెట్లు అమ్ముతున్నారని జనసేన నేతలు స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. స్వయంగా మంత్రి అంబటి లక్కీ డ్రా టికెట్లు కొనాలని పబ్లిక్ గా ప్రకటించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ నుంచి […]
గుంటూరు ఘటనను చిలువలు పలువలు చేసి మాట్లాడడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసారు
నేను నా వారాహి వాహనంతో ఆంధ్రప్రదేశ్లో తిరుగుతా.. నా వారాహిని ఆపండి అప్పుడు నేనేంటో చూపిస్తా అంటూ ఆయన వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. మీ సీఎంను రమ్మనండి నన్ను ఆపే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు(నవంబర్ 11) గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదల అయ్యింది.
ఏపీ హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం నాడు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా సుచరిత విజయం సాధించారు.
నేడు జనసేనాని ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు. అయితే ఈ సందర్భంగా పవన్ ను అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.