Home / Emergency Landing
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నేడు తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సీఎం చంద్రబాబు పంపిణీ చేయాల్సి ఉంది. అనంతరం గ్రామసభలు నిర్వహించి, పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నేడు ఉండవల్లి నివాసం నుంచి తూర్పుగోదావరి జిల్లా కాపవరం వెళ్లి అక్కడి నుంచి మలకపల్లి వెళ్లాల్సి ఉంది. కానీ ఉండవల్లి నుంచి బయల్దేరిన వెంటనే చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాతావరణం […]
Air India Plane: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో థాయ్ లాండ్ లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానాన్ని అత్యవసరంగా థాయ్ లాండ్ లో ల్యాండింగ్ చేశారు. ఈ విషయాన్ని థాయ్ లాండ్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ భారత్ కు సమాచారం ఇచ్చింది. కాగా ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఫుకెట్ నుంచి బయల్దేరిన ఏఐ 379 విమానంలో మొత్తం 156 మంది ప్రయాణికులు ఉన్నట్టు వెల్లడించారు. విమానం టేకాఫ్ […]