Home / Dil Raju
నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నాడు. అవి రామ్ చరణ్ - శంకర్ చిత్రం మరియు విజయ్ - వంశీ పైడిపల్లి చిత్రం. దిల్ రాజు ప్రభాస్ కోసం పెద్ద మొత్తంలో అడ్వాన్స్ చెల్లించాడు. అయితే ప్రభాస్ రాబోయే మూడు సంవత్సరాలు కూడ బిజీగా ఉన్నాడు.
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కార్తికేయ 2ని వాయిదా వేయాలని ఒత్తిడి తెచ్చి హీరో నిఖిల్‌ని ఇబ్బంది పెట్టాడని చాలా పుకార్లు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఈరోజు జరిగిన సినిమా సక్సెస్ ఈవెంట్లో దిల్ రాజు తన మౌనాన్ని వీడి భావోద్వేగ ప్రసంగం చేసారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- శంకర్ ల కాంబోలో వస్తున్న సినిమా రూపొందుతున్న సినిమాకు దిల్ రాజు నిర్మాత. RC15 గా పిలవబడే ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్ డేట్ రాకపోవడంపై మెగా అభిమానులు అసహనానికి గురవుతున్నారు.