Home / Diabetes
Diabetes Symptoms: ప్రస్తుతం అధునాతన జీవనశైలిలో డయాబెటిస్ సాధారణ సమస్యగానే పరిగణిస్తున్నారు. ఈ డయాబెటిస్ వ్యాధి ప్రారంభ దశల్లో చాలా మంది వ్యక్తులకు ఈ వ్యాది ఉందని తెలుసుకోవడం చాలా ఆలశ్యం అవుతుంది. ఎందుకంటే ఈ వ్యాధి లక్షణాలు కాస్త సున్నితంగా ఉంటాయి. శరీరంలో కొన్ని ముఖ్యమైన మార్పులు దీనిని ముందుగానే గుర్తించేందుకు తోడ్పడతాయి. వాటిని సమయానికి గుమనిస్తే వైద్యంతో నియంత్రించవచ్చు. డయాబెటిస్ వల్ల శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ప్రమాదకంగా మారతాయి. ఇది […]
Does Diabetes Eat Rice: అన్నం తినడం వల్ల డయాబెటిస్ వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మన తీసుకునే ఆహార పదార్థాలలో అన్నం ముఖ్యమైనది. ఇందులో కార్బోహైడ్రెట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో శరీరానికి శక్తి వస్తుంది. అయితే అన్నం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంది. అందుకే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్, మిలెట్స్ తీసుకోవడం చాలా మంచిది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి […]
Benefits of having Neem Leaves on Empty Stomach: వేపకు ఆయుర్వేదంలో అపారమైన ప్రాముఖ్యత ఉంది. దీని ఆకులు, బెరడు, గింజలు అన్నీ ఔషద గుణాలతో సమృద్ధిగా ఉంటాయి. దీంట్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మ వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో రెండు వేపాకులు తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేపాకులు తినడం […]
Brown Rice Vs White Rice: డయాబెటిస్ ఉన్న వారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిక్ పేషెంట్లు చేసే ఒక చిన్న పొరపాటు కూడా రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అంతే కాకుండా ఇది ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. బియ్యం మన ఆహారంలో ప్రధానమైనది. కానీ బ్రౌన్ రైస్, వైట్ రైస్ వీటిలో ఏది డయాబెటిస్ రోగులకు మంచిదో చాలా మందికి తెలియదు. బ్రౌన్ రైస్ , వైట్ రైస్‌లో ఏది రక్తంలో […]
Potato For Diabetes: మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వీరిలో సరైన ఆహారం లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు ప్రమాదకరం. వీటిలో బంగాళదుంపలు కూడా ఉన్నాయి. చాలా మంది బంగాళదుంపలు తినకుండా ఉండటం కష్టం అనే చెప్పాలి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు బంగాళదుంపలు తినాలా వద్దా అనే విషయాలను సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. […]
Tips for sugar control: ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరు షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా అవసరం. కానీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం అంత తేలికైన పని కాదు. చాలా సార్లు, చక్కెర , స్వీట్లు మానేసినప్పటికీ షుగర్ లెవల్స్ నియంత్రణ ఉండవు. మరి ఇందుకు గల కారణాలు బయటపడే మార్గాలను గురించి […]
Sugar Level: రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే.. మీరు ప్రీ-డయాబెటిస్ , డయాబెటిస్తో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలి. 2022 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా 830 మిలియన్ల మంది మధుమేహం బారిన పడ్డారు. 1990 సంవత్సరంలో.. ఈ సంఖ్య 200 మిలియన్లు మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడం అంత తేలికైన పని కాదు. చక్కెర, స్వీట్లు […]
Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మీ శరీరంలో కూడా చక్కెర స్థాయి కూడా పదే పదే పెరుగినా లేదా తగ్గినా ? అందుకు గల కారణాలను తెలుసుకుని సకాలంలో చికిత్స తీసుకోవడం అవసరం. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధులు, నరాల దెబ్బతినడం, దృష్టి సంబంధిత సమస్యలు, స్ట్రోక్, గుండె జబ్బుల వంటి మధుమేహ సమస్యలను నివారించవచ్చని డాక్టర్లు చెబుతుంటారు. దీని కోసం మీ […]
Jaggery For Diabetes: బెల్లం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఐరన్, ఫినాలిక్ ఆమ్లాలు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తాయి. బెల్లంలో ఉండే పొటాషియం, సోడియం రక్తపోటును నియంత్రిస్తాయి. ఐరన్ పుష్కలంగా ఉండే బెల్లం హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అంతే కాకుండా రక్తహీనత ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బెల్లం అధికంగా తినడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో ట్రిప్టోఫాన్ […]