Home / Delhi Tour
Deputy CM Pawan Kalyan meeting delhi ended: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ మేరకు దాదాపు 30 నిమిషాలపాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా జల్ జీవన్ మిషన్ అమలుతో […]
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ పెద్దలని కలిసి తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానాలని సమర్పించారు. ఖాళీగా ఉన్న మంత్రి పదవులు, ఎమ్మెల్సీ పదవుల భర్తీపై చర్చించారు.