Home / delhi capitals
ఐపీఎల్ సీజన్ 16 లో ఢిల్లీకి తాత్కాలిక కెఫ్టెన్ గా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బాధ్యతలు చేపట్టాడు. అయితే హౌం గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లు జరిగేటపుడు..
WPL FINAL: మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. దిల్లీ తో జరిగిన ఫైనల్ లో గెలిచి తొలి ట్రోఫీని ముద్దాడింది. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న ముంబై.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో గెలిచింది.
WPL FINAL: మహిళల ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి తెరలేచింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా తుదిపోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పంత్ గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
RCBw Vs DCw: దిల్లీ క్యాపిటల్స్ జట్టు పరుగల వరద పారించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో అత్యధిక స్కోరు సాధించింది. ఈ మెుదటి మ్యాచ్ లో దిల్లీ బోణి కొట్టింది. ఈ మ్యాచ్‌లో 223 పరుగులు చేయడంతో గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నెలకొల్పిన 207 పరుగుల టీమ్ అత్యధిక స్కోర్ రికార్డు బద్దలైంది.