Home / Anasuya Bharadwaj
యాంకర్ అనసూయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితురాలే. యాంకరింగ్ నుంచి యాక్టింగ్ వైపు వచ్చేసిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇక తాజాగా ఫ్యామిలీతో పాటు వెకేషన్ కి వెళ్ళిన ఈ భామ.. బికినీ వేసుకొని అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతున్నాయి.
అటు బుల్లితెర ఇటు వెండితెర పై కూడా అనసూయ భరద్వాజ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ మధ్యకాలంలో అనసూయ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కాంట్రవర్సీలతో కాలం గడిపేస్తోందనే చెప్పాలి. కాగా తాజాగా పట్టుచీర కట్టిన కుందనపు బొమ్మలా ఉన్న ఈ అమ్మడు లుక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
జస్ట్ ఆర్టినర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాపార్తి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం అనసూయ కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతోంది. లైగర్ విషయంలో అనసూయ వేసిన ట్వీట్, తరువాత జరిగిన చర్చలు, ఆంటీ వివాదం మన అందరికీ తెలిసిందే.తనను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే వారి మీద కేసు పెడతాను అనే స్థాయికి అనసూయ వెళ్లింది.
విజయ్ దేవరకొండ అభిమానులు గతంలో నటి అనసూయ భరద్వాజ్‌తో సోషల్ మీడియాలో చాలాసార్లు గొడవపడ్డారు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ కస్టమ్స్ వాడారని అనసూయ బహిరంగంగానే విమర్శించింది. అప్పటి నుండి, నటుడి అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తున్నారు.