Home / Air India Plane
Air India Plane: గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత చాలామంది విమానాలు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. ఈ మధ్యకాలంలో తరచుగా విమానాల్లో సాంకేతిక లోపాలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు ప్రయాణికుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఆహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన తర్వాత చాలా విమానాలు టెక్నికల్ సమస్యల వల్ల ల్యాండింగ్ అయిన సంఘటనలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన […]
Technical Issue in San Francisco to Mumbai Air India Flight: దేశంలో ప్రస్తుతం ఎయిర్ ఇండియా పేరు చెప్తేనే విమాన ప్రయాణికులు అమ్మో అనే పరిస్థితి వచ్చింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన తర్వాత రోజూ ఏదో ఒక చోట విమానాలకు సమస్యలు, చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అదృష్టం బాగుండి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఒకవేళ అలాంటి చిన్న చిన్న సమస్యలు, ప్రమాదాలే పెద్దవిగా మారితే.. అహ్మదాబాద్ విమాన […]
Gujarat Ex CM Vijay Rupani Dead Body found by the DNA Test: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. ప్రమాదంలో చనిపోయిన వారి బాడీలు మాంసపు ముద్దలుగా మారడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. దీంతో డీఎన్ఏ పరీక్షల ద్వారా బాడీలను గుర్తించి బంధువులకు వాటిని అప్పగిస్తున్నారు. అయితే అహ్మాదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో ఒక్కరు మినహా.. అందరూ […]
Air India Plane: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో థాయ్ లాండ్ లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానాన్ని అత్యవసరంగా థాయ్ లాండ్ లో ల్యాండింగ్ చేశారు. ఈ విషయాన్ని థాయ్ లాండ్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ భారత్ కు సమాచారం ఇచ్చింది. కాగా ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఫుకెట్ నుంచి బయల్దేరిన ఏఐ 379 విమానంలో మొత్తం 156 మంది ప్రయాణికులు ఉన్నట్టు వెల్లడించారు. విమానం టేకాఫ్ […]
Mumbai to London Air India flight to Return due to Iran – Israel War: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాన్ లోని అణు కేంద్రాలు, ఆర్మీ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులకు సమాధానంగా ప్రతికార చర్యలకు దిగేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కొన్ని గంటలకు తిరిగి […]