Ruhani Sharma : ఛాన్స్ ల కోసం తగ్గేదే లే అంటున్న విశ్వక్ సేన్ హీరోయిన్ “రుహాని శర్మ”..
‘కడసి బెంచ్ కార్తీ’ అనే కోలీవుడ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన రుహాని శర్మ టాలీవుడ్ లో చిలసౌ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కాకపోయినా రుహాని మాత్రం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. విశ్వక్ సేన్ హిట్ సినిమాలో నటించిన రుహాని… అవసరాల శ్రీనివాస్ సరసన నూటోక్క జిల్లాల అందగాడు మూవీ తో ప్రేక్ష్హకులకు మరింత చేరువైంది.















ఇవి కూడా చదవండి:
- Rahul Vs RSS: రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం దావా.. ఏప్రిల్ 12 విచారణ
- Daily Horoscope : నేడు పలు రాశుల లోని వారికి ఒకటి, రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలుసా..?
- Ram Navami clashes: రామ నవమి ఘర్షణలు: బీహార్లోని ససారంలో 144 సెక్షన్, బెంగాల్లోని హౌరాలో డ్రోన్ల మోహరింపు