Last Updated:

Manju Warrier: యువ హీరోయిన్లకు పోటీనిస్తూ తన అందంతో ఆకట్టుకుంటున్న అలనాటి తార మంజువారియర్

మళయాల సీనియర్ నటి, ప్రముఖ నృత్య కళాకారిణి మంజు వార్యర్. తన 16వ ఏట 1995లో సాక్ష్యం అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆమె నటించిన సల్లాపం, ఏ పళయుం కదన్ను, తూవల్ కొట్టరం, కలియట్టం వంటి అనేక నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది మంజు.

1 / 10
2 / 10
3 / 10
4 / 10
5 / 10
6 / 10
7 / 10
8 / 10
9 / 10
10 / 10