Home / cinema news
స్టార్ హీరోయిన్ సమంతకి బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ సపోర్ట్‌గా నిలిచాడు. ఒక వైపు నాగచైతన్యతో విడాకుల కారణంగా మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు సమంత.
తెలుగు సినీ ప్రియులకు అందాల భామ నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. లక్ష్మీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆపై పలు సినిమాల్లో నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవాసరం లేదు. తమిళ లో స్టార్ హీరోగా ఉన్న అజిత్ కి... తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి హిట్ లుగా నిలిచాయి.
హృతిక్ రోషన్ తన అభిమానులను ఆశ్చర్యపరచడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా నూతన సంవత్సరం సందర్బంగా హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో చేసిన మొదటి పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.
దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి 'ది వ్యాక్సిన్ వార్' ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
పలు ప్రత్యేక కార్యక్రమాలు, వెబ్ ఫిల్మ్‌లు మరియు వెబ్ సిరీస్‌లతో వస్తున్నప్పటికీ, తెలుగు OTT యాప్ “ఆహా” ప్రారంభంలో పెద్దగా విజయం సాధించలేదు.
Kaikala Sathyanarayana : “నవరస నటనా సార్వభౌమగా ” తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు “కైకాల సత్యనారాయణ”. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద వంటి పాత్రలేన్నింటినో పోషించి గొప్ప నటుడిగా ఖ్యాతి ఘడించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్య నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను ఆయన పోషించారు. అయితే గత కొంతకాలంగా కైకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ తరుణంలోనే ఈరోజు కైకాల సత్యనారాయణ మరణించినట్లు తెలుస్తుంది. గత […]
స్పైస్‌జెట్ తన ఫ్లైట్ అటెండెంట్‌లను ట్విట్టర్ పోస్ట్‌లో రెడ్-హాట్ గర్ల్స్"గా అభివర్ణించడం వివాదాస్పదమయింది
లేడీ సూపర్ స్టార్ గా అభిమానులను అలరించిన అనుష్క శెట్టి బాహుబలి 2 తర్వాత రెండు సినిమాలు మాత్రమే చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఇప్పటికే పలు హారర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి వీక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది నయన్. లేడీ సూపర్ స్టార్ నయన్ నటించిన తాజా చిత్రం కనెక్ట్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ మూవీ ట్రైలర్ వచ్చేసింది. దేశ సినీ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా అర్థరాత్రి 12 గంటలకు ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్.