Anchor Srimukhi: బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి అందాల విందు.. ఫొటోలు వైరల్
బుల్లితెర రాములమ్మ నెట్టింట తన అందాలతో కుర్రకారును కళ్లుతిప్పుకోకుండా చేస్తుంది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ బ్లాక్ డ్రెస్ తో పిచ్చెక్కిస్తుంది. సైమా అవార్డ్స్ సందర్భంగా యాంకర్ శ్రీముఖి బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ఈ ఫొటోలను తను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ప్రముఖ టీవీ యాంకర్ గా పలు వైవిధ్యభరితమైన ప్రోగ్రాంలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును మరియు అభిమానులను ఆమె ఏర్పరచుకుంది. కాగా ఇటీవల బిగ్ బాస్ షోతో అభిమానుల్లో మరింత క్రేజ్ తెచ్చుకుంది.

బుల్లితెర రాములమ్మ సొగసు చూడతరమా

బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి అందాల విందు

బ్లాక్ డ్రెస్ ఏంజిల్లా శ్రీముఖి

అందం ఈ ముద్దుగుమ్మ సొంతం

ఎలాంటి దుస్తులైనా ఆమె అందం ముందు బాలాదూర్

బొద్దుగా ముద్దుగా అందమైన ఫొటో

తన అందం అభినయం రెండూ ప్రత్యేకం

ఆ చూపుతో కుర్రకారు ఫిదా