Last Updated:

CM KCR: సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసిఆర్ దసరా గిఫ్ట్

దక్షిణాదిన ప్రముఖ బొగ్గు గనుల కేంద్రాల్లో సింగరేణి కాలరీస్ సంస్ధ ఒకటి. విద్యుత్ వెలుగులు ప్రసాదించే ఆ సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సీఎం కేసిఆర్ దసరా కానుక ప్రకటించారు

CM KCR: సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసిఆర్ దసరా గిఫ్ట్

Hyderabad: దక్షిణాదిన ప్రముఖ బొగ్గు గనుల కేంద్రాల్లో సింగరేణి కాలరీస్ సంస్ధ ఒకటి. విద్యుత్ వెలుగులు ప్రసాదించే ఆ సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సీఎం కేసిఆర్ దసరా కానుక ప్రకటించారు.

రూ. 368కోట్ల రూపాయలను ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించారు. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో సంస్ధ లాభాల్లో 30శాతం వాటాను ఉద్యోగులకు ఇస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం పేర్కొన్న మేర వెంటనే వారికి చెల్లించాలని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కు సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసారు. అర్హులైన ఉద్యోగులు, కార్మికులకు ఈ బోనస్ అందనుంది.

ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎంకు చేదు అనుభవం

ఇవి కూడా చదవండి: