Home / బిజినెస్
నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైదరాబాద్,విజయవాడ,విశాఖపట్టణం,ఢిల్లీలో కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.
రూ.21,000 కోట్ల రూపాయల మేరకు వస్తు సేవల పన్ను (జిఎస్టి) చెల్లించనందుకు బెంగళూరుకు చెందిన ఆన్లైన్ గేమింగ్ సంస్థ గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (జిటిపిఎల్)కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది.
మనలో చాలా మంది క్రెడిట్ కార్డ్స్ , డెబిట్ కార్డ్స్ వాడుతుంటారు.క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాడే వాళ్ళు ఈ రూల్స్ ను తెలుసుకోవాలిసిందే. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి.
బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఆన్లైన్లో మనకు కావలిసిన వస్తువులన్ని అదిరిపోయే ఆఫర్లతో మన ముందుకు వచ్చేశాయి.అటు అమెజాన్, ఇటు ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఎన్నో రకాల ప్రొడక్టులపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. అక్టోబరు1నుంచి దేశంలోని 13 ప్రధాన పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన సేవల లభ్యత గురించి ప్రగతి మైదాన్‌లో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ ప్రకటించనున్నారు.
ఈ 5జీ స్మార్ట్ ఫోన్ మనం కొనుగోలు చేసేందుకు మంచి ఆఫర్లతో మన ముందుకు రాబోతుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పాటు మంచి స్పెసిఫికేషన్లతో ఈ 5జీ స్మార్ట్ ఫోన్లు మన ముందుకు రాబోతున్నాయి.
Gold Price Today: నేటి పసిడి ధర 2022 సెప్టెంబర్ 26
Work From Home: వర్క్ ఫ్రమ్ హోంకు టాటా చెప్పనున్న ఐటి కంపెనీలు !
బోట్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను చాలా తక్కువ ధరకే లాంచ్ చేసింది. బోట్ వేవ్ స్టైల్ పేరుతో బడ్జెట్ వేరబుల్ డివైజ్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ కంపెనీ స్మార్ట్ వాచ్ బడ్జెట్ ధరలోనే బెస్ట్ ఫీచర్లను మనకి అందుబాటులోకి తెచ్చింది.
సెప్టెంబర్ నెల ఆఖరుకు వచ్చింది. అక్టోబర్ నెల ప్రారంభకావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అక్టోబర్ నెలలో దీపావళి, నవరాత్రి, దసరాతో సహా వివిధ పండుగల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఏఏ రోజులు వర్కింగ్, ఏఏ హాలిడేనో చూసేద్దామా..