Published On:

Massive Earthquake: పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. 5.3 తీవ్రతతో వణికిపోయిన ప్రజలు

Massive Earthquake: పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. 5.3 తీవ్రతతో వణికిపోయిన ప్రజలు

Massive Earthquake In Pakistan: పాకిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 10 కి.మీ లోతులో సంభవించిందని పేర్కొంది. ముల్తాన్ నగరానికి పశ్చిమాన 149 కి.మీ దూరంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. భూకంపంతో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కాగా పాకిస్తాన్‌లో భూకంపాలు తరచుగా సంభవిస్తాయి.

 

ఇవి కూడా చదవండి: