Last Updated:

Karthika Deepam: అక్టోబర్ 14 ఎపిసోడ్ లో మోనిత అన్నంత పని చేసిందిగా

తను ఎక్కడికైనా తీసుకెళ్ళని, నీ జీవితం నుంచి మాత్రం తీసుకెళ్ళలేదు’ అని దీప వాళ్ల అన్నయ్య అంటాడు. ‘నాకైతే తీసుకుని వెళ్లలేదని అనిపిస్తోంది. అలా చేసేదే అయితే ఎప్పుడో తీసుకుని పోయేదిగా అని దీప తల్లి అంటుంది.

Karthika Deepam: అక్టోబర్ 14 ఎపిసోడ్ లో మోనిత అన్నంత పని చేసిందిగా

Karthika Deepam Today: నేటి కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. నీ భర్తని తీసుకుని అది  ఎక్కడికి పోదమ్మా? ప్రమాదం జరిగిన తర్వాత అంతా కార్తీక్ లేడు. పోయారని అనుకున్నారు. అందుకే తన కోసం ఎవరూ రారని నమ్మి ఇక్కడే ఉండిపోయింది. కానీ ఏమైంది? నీ కంట పడ్డారు కదా. ఇప్పుడైనా అంతేనమ్మా, తను ఎక్కడికైనా  తీసుకెళ్ళని, నీ జీవితం నుంచి మాత్రం తీసుకెళ్ళలేదు’ అని దీప వాళ్ల అన్నయ్య అంటాడు. ‘నాకైతే తీసుకుని వెళ్లలేదని అనిపిస్తోంది. అలా చేసేదే అయితే ఎప్పుడో తీసుకుని పోయేదిగా అని దీప తల్లి అంటుంది.

‘అప్పటి పరిస్థితి వేరమ్మా, అప్పుడు పోరాడటానికి నేను ఒక్కదాన్నే. నా మీద నిందలేసో, తిట్టేలా చేసో, డాక్టర్ బాబుని నాకు దూరంగా ఉంచాలని అనుకుంది. కానీ దుర్గ వచ్చాక మోనితకి ఏమి చెయ్యాలో దిక్కుతోచలేదు. ఇక్కడే ఇలానే ఉంటే డాక్టర్ బాబు తన నుంచి దూరం అవుతారోనని తీసుకుని వెల్లిందేమో, కానీ నాకు చాలా భయమేస్తోంది’ దీప ఏడుస్తూ అంటుంది. అప్పటికే వచ్చిన దుర్గ, దీప మాటలకు అడ్డుపడతాడు. తరువాత ఏమి జరగనుందో రేపటి ఎడిసోడ్ లో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి: