Last Updated:

Today Panchangam : నేటి ( జూలై 7, 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి ( జూలై 7, 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూలై 7, 2023 ) శుక్ర వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఆషాఢం 16, శాఖ సంవత్సరం 1945, ఆషాఢ మాసం, క్రిష్ణ పక్షం, పంచమి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్హిజా 18, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 07 జూలై 2023. సూర్యుడు దక్షిణ యానం, వసంత బుుతువు, రాహు కాలం ఉదయం 10:30 గంటల నుంచి ఉదయం 12 గంటల వరకు. ఈరోజు పంచమి తిథి అర్ధరాత్రి 12:18 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు శతభిషా నక్షత్రం ఉదయం 10:16 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి కుంభరాశిలో సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : మధు శ్రావణి వ్రత పూజ

సూర్యోదయం సమయం 07 జూలై 2023 : ఉదయం 5:29 గంటలకు
సూర్యాస్తమయం సమయం 07 జూలై 2023 : సాయంత్రం 7:22 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:17 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:56 గంటల నుంచి మధ్యాహ్నం 3:49 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:22 గంటల నుంచి మధ్యాహ్నం 1:05 గంటల వరకు

సంధ్యా సమయం : రాత్రి 7:19 గంటల నుంచి రాత్రి 7:41 గంటల వరకు

అమృత కాలం : మధ్యాహ్నం 3:43 గంటల నుంచి సాయంత్రం 5:10 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహు కాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

యమ గండం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 8:45 గంటల నుంచి ఉదయం 9:38 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 1:10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు
ఈరోజంతా పంచక్ కాలం ఉంటుంది.

నేటి పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించి, కనకధార స్తోత్రాన్ని పఠించాలి.