Home /Author Jyothi Gummadidala
New York: హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి చాలా ప్రత్యేకం. అందులోని భారతీయుల చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. అయితే విదేశాల్లో ఈ పండుగకు అంత ప్రాధాన్యత లేదు.
CM KCR: మహారాష్ట్రలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలకు గట్టి కౌంటర్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ.. మనకంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయి. బీఆర్ఎస్ ఎవరికీ ఏ టీమ్ కాదు.. అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.
ICC World Cup 2023 Schedule: భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023 షెడ్యూల్ వచ్చేసింది. టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరుగనున్నాయి.
Pawan Kalyan In Bhimavaram: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. వారాహి యాత్రలో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా ముందుగా భీమవరంలోని తూర్పు కాపులతో, జసనేస నేతలతలో సేనాని కీలక సమావేశం నిర్వహించారు.
PM Modi: మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లా హరిపుర గ్రామంలో నివాసం ఉంటున్న ఈ శతాబ్ధి వృద్ధిరాలు. ఈ నూరేళ్ల వృద్ధురాలికి మోదీ అంటే ఎంత ఇష్టమంటే ఆయనకు తన 25 ఎకరాల భూమిని రాసి ఇచ్చేస్తా అంటున్నంది ఈ భామ్మ. మరి ఈమె ఎవరు ఈమెకు మోదీ అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసుకుందాం.
ICC World Cup 2023: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు క్రేజ్ మాములుగా లేదు. రోజురోజుకు ఈ క్రేజ్ మరింతగా పెరుగుతూ ఉంది. దానికి తగినట్లే ఆటగాళ్లు రాణిస్తున్నారు. కాగా మరికొద్ది రోజుల్లో భారత్ వేదికగా ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్-2023 ప్రారంభం కానుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నరసాపురంలో సభ నిర్వహించారు. సభావేదికగా వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. పులివెందుల విద్యా సంస్కృతిని గోదావరి జిల్లాలకు రానివ్వవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Demand Of CSE Course: ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా కలలు కంటున్న విద్య సీఎస్ఈ( కంప్యూటర్ సైన్స్). మరి ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్స్ కంప్యూటర్ సైన్స్ కావడం వల్ల విద్యార్థులు ఎక్కువగా ఈ కోర్సు మీదే మక్కువ చూపుతున్నారు.
Boeing: భారతదేశం లో సంస్థలను వారి ఉత్పత్తులను తయారు చేయుటకు ప్రోత్సహించటానికి యువతకు ఉద్యోగావకాశ కల్పనకు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి తమ కంపెనీ మద్దతు ఇస్తుందని బోయింగ్ సీఈవో డేవిడ్ ఎల్ కల్హౌన్ పేర్కొన్నారు.
Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. జులై 2న కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా వారు తెలిపారు.